13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు

Writer: Nithish 04:49 PM, 13 ఆగస్టు, 2026
అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు

సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థిగా ఉన్న సమయంలో రూ.500 లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ బన్సాల్‌పై ఇప్పుడు రూ.కోటి లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సుర్గుజా జిల్లాలో సీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో సైబర్‌ నేరానికి సంబంధించిన సెటిల్‌మెంట్‌ కోసం ఈ మొత్తాన్ని తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. రెండు దఫాలుగా డబ్బు బదిలీ చేసినట్లు పేర్కొంటూ వాట్సాప్‌ చాట్స్‌, ఇతర డిజిటల్‌ ఆధారాలను సమర్పించినట్లు సమాచారం.

ఈ వ్యవహారం దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి చేరగా, ఘటనపై నివేదిక సమర్పించాలని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, సివిల్‌ సర్వీసెస్‌లో చేరకముందు రాహుల్‌ బన్సాల్‌ ఇచ్చిన ఓ మాక్‌ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో తన సోదరుడి జనన ధ్రువీకరణ పత్రం కోసం పంచాయతీ అధికారి రూ.500 లంచం అడిగారని, ఆ మొత్తం చెల్లించడం బాధ కలిగించిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అవినీతిపై అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత ఆరోపణలతో పోల్చుతూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి
ట్యాగ్లు
రాహుల్ బన్సాల్ట్రైనీ ఐపీఎస్ఛత్తీస్‌గఢ్లంచం ఆరోపణలుసీబీఐ కోర్టుఅవినీతి ఆరోపణలుసుర్గుజాఐపీఎస్ అధికారిడిజిటల్ ఆధారాలుసివిల్ సర్వీసెస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి

ఖనిజ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఖనిజ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు
జనరల్

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?
బిజినెస్

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు
జనరల్

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!
జనరల్

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు
బిజినెస్

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన