
సినిమాలు

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) మాజీ ఛైర్మన్ ఎల్. ఖియాంగ్టేను రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తూ విద్యార్థులు భారీగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది. జేపీఎస్‌సీ 14వ కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు ఆయనను ప్రశ్నించారు.
బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టీడీపీఎల్ కంపెనీని జేపీఎస్‌సీ 14వ పరీక్ష నిర్వహణకు ఎందుకు ఎంపిక చేశారని సీఐడీ అధికారులు ఖియాంగ్టేను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలపైనా ఆయనను విచారించినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!