11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

Writer: Chandrika 03:51 PM, 11 ఆగస్టు, 2026
పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2లో భాగంగా పాతబస్తీ మెట్రో పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్‌కు సంబంధించిన రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, మెట్రో విస్తరణకు అవసరమైన పెండింగ్ భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు.

హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బోగీలను జత చేయడంతో పాటు కొత్త మెట్రో కోచ్‌ల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట కారిడార్‌లో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంపై ఢిల్లీ మెట్రో అధికారులను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

డీలిమిటేషన్ బిల్లు మద్దతుకు కేంద్రం కీలక కసరత్తు

డీలిమిటేషన్ బిల్లు మద్దతుకు కేంద్రం కీలక కసరత్తు

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

ట్యాగ్లు
హైదరాబాద్ మెట్రోపాతబస్తీ మెట్రోరేవంత్ రెడ్డిహైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ఎంజీబీఎస్చాంద్రాయణగుట్టమెట్రో విస్తరణహెచ్‌ఎంఆర్‌ఎల్మెట్రో కోచ్‌లుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!
సినిమాలు

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..
జనరల్

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..
జనరల్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి
సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన
జనరల్

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...
గాసిప్స్

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..
టెక్నాలజీ

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా
సినిమాలు

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు
బిజినెస్

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!