11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

Writer: Chandrika 03:54 PM, 11 ఆగస్టు, 2026
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్‌ను హుగ్లీ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మెడికల్ విద్యార్థిని చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నారని, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. హుగ్లీ జిల్లాలోని మొగ్రా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. అనంతరం కలకత్తా హైకోర్టు పోరెల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించడంతో పాటు దర్యాప్తులో భాగంగా అతడి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

అభిషేక్ పోరెల్ కొన్నేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడిపై నమోదైన కేసు అతడి క్రికెట్ కెరీర్‌పై కూడా చర్చకు దారితీసింది. తనపై వచ్చిన ఆరోపణలను పోరెల్ ఖండించాడు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

డీలిమిటేషన్ బిల్లు మద్దతుకు కేంద్రం కీలక కసరత్తు

డీలిమిటేషన్ బిల్లు మద్దతుకు కేంద్రం కీలక కసరత్తు

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

ట్యాగ్లు
అభిషేక్ పోరెల్ఢిల్లీ క్యాపిటల్స్ఐపీఎల్క్రికెట్ న్యూస్అభిషేక్ పోరెల్ అరెస్ట్హుగ్లీ పోలీసులుమొగ్రా పోలీస్ స్టేషన్కలకత్తా హైకోర్టుకేసుబెంగాల్ క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!
సినిమాలు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..
జనరల్

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!
సినిమాలు

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..
జనరల్

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..
జనరల్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి
సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన
జనరల్

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...
గాసిప్స్

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..
టెక్నాలజీ

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా
సినిమాలు

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!