Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్న సీఎం రేవంత్

Writer: Pooja 08:08 PM, 1 జులై, 2026
మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన ప్రజాప్రతినిధి జీవితంలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 4న మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. 2006లో మిడ్జిల్ జడ్పీటీసీగా తొలి విజయం సాధించిన ఆయన రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే ప్రారంభమై, వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది.

తన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగులో అండగా నిలిచిన మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికే ఈ సభను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరిన ఈ 20 ఏళ్ల ప్రయాణం ప్రజల విశ్వాసం, మద్దతుతోనే సాధ్యమైందని పేర్కొంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణమిడ్జిల్రాజకీయ ప్రస్థానంకృతజ్ఞత సభప్రజా జీవితం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు
జనరల్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు
జనరల్

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం
క్రీడలు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
జనరల్

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ
జనరల్

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...
జనరల్

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్
జనరల్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్
జనరల్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్
క్రీడలు

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం
జనరల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్న సీఎం రేవంత్
జనరల్

మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్న సీఎం రేవంత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!