
సినిమాలు

గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ తన అధికారిక వాహనాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఉపయోగించిన డీజిల్ టయోటా ఫార్చ్యూనర్ స్థానంలో కొత్త టాటా హ్యారియర్ ఈవీని వినియోగిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న సమయంలో సీఎం తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
టాటా హ్యారియర్ ఈవీలో అధునాతన భద్రతా ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీతో పాటు ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం ఉన్నట్లు కంపెనీ పేర్కొంటోంది. అధికారిక ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంచుకోవడం ద్వారా పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే సందేశాన్ని సీఎం ఇస్తున్నారని చెప్పవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!