16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన

Writer: Shivani K 09:16 AM, 16 సెప్టెంబర్, 2026
లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన

ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్‌ రమానందన మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరయ్యారు. తనపై జారీ చేసిన లుకౌట్‌ సర్క్యులర్‌ను ఎత్తివేస్తే లండన్‌ వెళ్లిపోతానని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తన భర్త మధుకర్‌ భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే ఆయనను విచారించాలని న్యాయవాదుల ద్వారా పోలీసులను కోరారు. డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌షిప్‌ ఇప్పిస్తామంటూ మోసం చేశారని క్రాంతికుమార్‌ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 8న పోలీసులు ఆమెను విచారించినప్పటికీ సహకరించలేదని అధికారులు తెలిపారు. దీంతో 16న మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. న్యాయవాదుల సూచనల మేరకు రిక్వెస్ట్‌ లెటర్‌ పంపిన రమానందన, నిర్ణయించిన తేదీకి ఒకరోజు ముందుగానే మంగళవారం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజులు ఆమెను విచారించారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. గతంలో పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మాత్రం లిఖితపూర్వకంగా సమాధానాలు అందజేసినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

ఏపీలో కుంకీ ఏనుగుల మిషన్.. మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట!

ఏపీలో కుంకీ ఏనుగుల మిషన్.. మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట!

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్యాగ్లు
రమానందనఇబ్రహీంపట్నం పోలీసులుఆర్థిక మోసంలుకౌట్ సర్క్యులర్డెస్టినీ కన్సల్టెన్సీమోసం కేసుపోలీసుల విచారణయూట్యూబర్సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్మధుకర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
షోస్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!
జనరల్

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు
జనరల్

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?
గాసిప్స్

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?

లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన
జనరల్

లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!