14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

Writer: Chandrika 04:47 PM, 14 జులై, 2026
జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 1,341.60 కోట్ల స్ట్రీట్ లైటింగ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) ప్రాజెక్టుకు సవరించిన మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ల నిర్వహణను 10 ఏళ్ల పాటు కొనసాగించనున్నారు. అలాగే రెండేళ్లలో అన్ని ఎల్‌ఈడీ వీధి దీపాల మార్పు, ఆరు నెలల్లో సీసీఎంఎస్ (CCMS) బాక్సుల మార్పు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ అర్హత ప్రమాణాల్లో కూడా మార్పులు చేసింది. సాల్వెన్సీ నిబంధనను కాంట్రాక్ట్ విలువలో 10 శాతానికి సవరించగా, ఈఎండీ (EMD), పెర్ఫార్మెన్స్ గ్యారంటీకి ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను అనుమతించింది. అదనంగా ప్రతి ఏడాది 15 వేల ఎల్‌ఈడీ వీధి దీపాల సరఫరా 10 ఏళ్ల పాటు కొనసాగించనున్నారు. అలాగే CURE ప్రాంత ప్రాజెక్టుకు జీహెచ్‌ఎంసీనే నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో

మూడో భాషపై సీబీఎస్ఈ కొత్త నిబంధనలు

మూడో భాషపై సీబీఎస్ఈ కొత్త నిబంధనలు

ట్యాగ్లు
జీహెచ్‌ఎంసీతెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్ఎల్‌ఈడీ వీధి దీపాలుస్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టుపట్టణ మౌలిక వసతులుసీసీఎంఎస్జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టుక్యూర్ ప్రాజెక్టుతెలంగాణ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
జనరల్

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ
రాజకీయాలు

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్
గాసిప్స్

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..
జనరల్

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..
జనరల్

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..
జనరల్

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్?
క్రీడలు

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్?

టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ రాజీనామా?
క్రీడలు

టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ రాజీనామా?

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్
జనరల్

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో
జనరల్

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో

మూడో భాషపై సీబీఎస్ఈ కొత్త నిబంధనలు
జనరల్

మూడో భాషపై సీబీఎస్ఈ కొత్త నిబంధనలు

ప్రధాని మోదీకి కేతన్ అగర్వాల్ తల్లి లేఖ
జనరల్

ప్రధాని మోదీకి కేతన్ అగర్వాల్ తల్లి లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!