
సినిమాలు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2024 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో నిలిచింది. 2024లో ఏపీలో 203 ఫేక్ న్యూస్ కేసులు నమోదు కాగా, తెలంగాణలో 139 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో ఏపీలో సైబర్ నేరాలు మరియు హింసాత్మక నేరాలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. 2024లో రాష్ట్రంలో 2,528 సైబర్ క్రైమ్ కేసులు నమోదై, గత ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తం 11,06,076 కేసులు నమోదు కాగా, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!