17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్...

Writer: Chandrika 07:28 PM, 17 ఆగస్టు, 2026
నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్...

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు హీరో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. షూటింగ్ షెడ్యూల్ కారణంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేనని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరగా, వర్చువల్‌గా హాజరయ్యేందుకు న్యాయస్థానం అనుమతించింది. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ-11 నిందితుడిగా చేర్చారు. తాజాగా నాంపల్లి కోర్టులో జరిగిన విచారణ అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

ఇద్దరు భారతీయ వైద్యులకు పాక్ అత్యున్నత పురస్కారం

ఇద్దరు భారతీయ వైద్యులకు పాక్ అత్యున్నత పురస్కారం

ట్యాగ్లు
అల్లు అర్జున్సంధ్య థియేటర్ తొక్కిసలాటనాంపల్లి కోర్టుపుష్ప 2హైదరాబాద్ వార్తలుసంధ్య థియేటర్ కేసుఅల్లు అర్జున్ కేసుతెలంగాణ వార్తలుటాలీవుడ్ న్యూస్కోర్టు విచారణ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఓటీటీలో ‘జన నాయగన్’..
ఓటీటీ

ఓటీటీలో ‘జన నాయగన్’..

గాలె టెస్టులో భారత్ జోరు..
క్రీడలు

గాలె టెస్టులో భారత్ జోరు..

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...
జనరల్

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం..
క్రీడలు

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం..

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..
జనరల్

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..
జనరల్

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం..
రాజకీయాలు

బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..
జనరల్

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...
సినిమాలు

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్...
క్రీడలు

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్...