2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

Writer: Chandrika 10:35 PM, 2 అక్టోబర్, 2026
ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ప్రపంచ సగటు ఆయుర్దాయం కరోనా మహమ్మారికి ముందు స్థాయికి దాదాపు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా గ్లోబల్ హెల్త్ ఎస్టిమేట్స్‌లో వెల్లడించింది. 2019లో 73.4 ఏళ్లుగా ఉన్న ప్రపంచ సగటు ఆయుర్దాయం 2021లో కరోనా ప్రభావంతో 71.5 ఏళ్లకు పడిపోయింది. అయితే 2023 నాటికి 73.3 ఏళ్లకు చేరుకుంది. మరోవైపు, ఆరోగ్యంగా జీవించే సగటు కాలం మాత్రం నెమ్మదిగా కోలుకుంటోంది. 2023లో హెల్తీ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 62.8 ఏళ్లుగా నమోదైంది. ఇది 2019 స్థాయి కంటే 0.4 ఏళ్లు తక్కువ.

WHO అంచనాల ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6.1 కోట్ల మంది మరణించారు. వీరిలో 3.3 కోట్ల మరణాలకు 10 ప్రధాన కారణాలు కారణమయ్యాయి. అత్యధిక మరణాలకు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ (IHD) ప్రధాన కారణంగా నిలిచింది. దీనివల్ల సుమారు 95 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల్లో ఇది 16 శాతం. ఆ తర్వాత స్ట్రోక్ కారణంగా సుమారు 68 లక్షలు, క్రానిక్ ఆబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) కారణంగా 36 లక్షల మంది మరణించారు. లోయర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లు, అల్జీమర్స్ మరియు ఇతర డిమెన్షియా వ్యాధులు, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, అధిక రక్తపోటు సంబంధిత గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, డయేరియా వంటి వ్యాధులు కూడా ప్రధాన మరణ కారణాల జాబితాలో ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

ట్యాగ్లు
WHOప్రపంచ ఆరోగ్య సంస్థప్రపంచ సగటు ఆయుర్దాయంగ్లోబల్ హెల్త్ ఎస్టిమేట్స్కరోనాఇస్కీమిక్ హార్ట్ డిసీజ్గుండె జబ్బులుస్ట్రోక్సీఓపీడీఆరోగ్య వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు
జనరల్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్
రాజకీయాలు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి
సినిమాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?
జనరల్

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..
జనరల్

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!