
సినిమాలు

తమిళనాడులో మంత్రివర్గ శాఖల కేటాయింపు పూర్తయింది. ముఖ్యమంత్రి విజయ్ వద్దే హోంశాఖ కొనసాగనుంది. క్రీడా మంత్రిగా ఆధవ అర్జున, ఆర్థిక మంత్రిగా సెంగొట్టయన్, ఆరోగ్య శాఖ మంత్రిగా అరుణ్ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా కీర్తన, విద్యాశాఖ మంత్రిగా రాజమోహన్ నియమితులయ్యారు.
అలాగే విద్యుత్, న్యాయ శాఖలను నిర్మల్ కుమార్‌కు అప్పగించగా, గ్రామపంచాయతీ మరియు నీటిపారుదల శాఖను ఆనంద్‌కు కేటాయించారు. సివిల్ సప్లైస్ శాఖను వెంకటరమణన్, గనుల శాఖను డీకే ప్రభుకు అప్పగించారు. కొత్త కేటాయింపులతో రాష్ట్ర పరిపాలన మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!