7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తెపై ఆరోపణలు

Writer: Nithish 10:48 AM, 7 అక్టోబర్, 2026
సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తెపై ఆరోపణలు

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డికి చెందినవిగా పేర్కొంటూ ఆస్తులు, ఫార్మా కంపెనీలపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారంటూ టీపీసీసీ ఫిషర్‌మెన్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో మన్నె క్రిశాంక్, ‘ఎంఆర్ మీడియా తెలంగాణ’తో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు.

ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికల్లో ప్రచారమైన ఆరోపణలపై ఆధారాలను పరిశీలించి, తప్పుడు లేదా నిరాధార సమాచారాన్ని ప్రచారం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ లింక్‌ను కూడా పోలీసులకు అందించినట్లు సమాచారం. ఈ కేసులో తదుపరి చర్యలు చట్టపరమైన ప్రక్రియ ప్రకారం కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?

పెళ్లి సంబంధాలు రావడం లేదంటూ సీఎంకు రైతు వినతి.. వీడియో వైరల్!

25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు

కరెంట్ మీటర్‌లో ఎర్ర లైట్ వేగంగా వెలుగుతోందా? కారణం ఇదే కావచ్చు!

ట్యాగ్లు
నైమిషా రెడ్డిరేవంత్ రెడ్డిమన్నె క్రిశాంక్మెట్టు సాయికుమార్సైబర్ క్రైమ్హైదరాబాద్ సైబర్ క్రైమ్ఎంఆర్ మీడియా తెలంగాణతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్బీఆర్ఎస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట
జనరల్

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?
జనరల్

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?

పెళ్లి సంబంధాలు రావడం లేదంటూ సీఎంకు రైతు వినతి.. వీడియో వైరల్!
జనరల్

పెళ్లి సంబంధాలు రావడం లేదంటూ సీఎంకు రైతు వినతి.. వీడియో వైరల్!

25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు
జనరల్

25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరెంట్ మీటర్‌లో ఎర్ర లైట్ వేగంగా వెలుగుతోందా? కారణం ఇదే కావచ్చు!
జనరల్

కరెంట్ మీటర్‌లో ఎర్ర లైట్ వేగంగా వెలుగుతోందా? కారణం ఇదే కావచ్చు!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో హీటెక్కిన ఐదో వారం నామినేషన్లు..రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు
షోస్

యూపీలో మందుల ధరల్లో భారీ వ్యత్యాసాలు.. తనిఖీల్లో షాకింగ్ వివరాలు

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..
క్రీడలు

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!