Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

Writer: Pooja 06:44 AM, 3 జులై, 2026
భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

అంతర్జాతీయ పేమెంట్ గేట్‌వే సంస్థ వీసా భారత మార్కెట్లో ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలను ప్రారంభించింది. ఆన్‌లైన్ కార్డు చెల్లింపుల్లో ఓటీపీకి ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త ధ్రువీకరణ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ భాగస్వామ్యంతో ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ సేవలను అందిస్తోంది.

FIDO (ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్‌లైన్) ప్రమాణాలతో రూపొందించిన ఈ పాస్‌కీ ద్వారా వినియోగదారులు ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్, పిన్, పాస్‌వర్డ్ లేదా ప్యాటర్న్ సహాయంతోనే చెల్లింపులను ధ్రువీకరించవచ్చు. దీంతో ఓటీపీ అవసరం లేకుండానే మరింత భద్రంగా, వేగంగా లావాదేవీలు పూర్తి చేయవచ్చు.

మింత్రా, పేటీఎం, మేక్‌మైట్రిప్, టాటా స్టార్‌బక్స్, రిలయన్స్ డిజిటల్, ఈట్‌ష్యూర్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో పాటు జస్‌పే, రేజర్‌పే, పేయూ, పైన్ ల్యాబ్స్, బిల్‌డెస్క్, విబ్మో, ఎం2పీ వంటి ఫిన్‌టెక్ సంస్థల ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడమే దీని ప్రధాన లక్ష్యమని వీసా తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు

ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు

ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

ట్యాగ్లు
వీసాపేమెంట్ పాస్‌కీడిజిటల్ చెల్లింపులుఓటీపీఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ఫిన్‌టెక్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి
జనరల్

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ
జనరల్

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం
బిజినెస్

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన
జనరల్

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ
సినిమాలు

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్
సినిమాలు

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్
సినిమాలు

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు
సినిమాలు

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ
సినిమాలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!