
సినిమాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వరుసగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు ఇప్పుడు తగ్గడంతో కొంత ఊరట లభించింది. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చేలా ఒక్కో కమర్షియల్ సిలిండర్‌పై రూ.183.50 తగ్గించారు. ఈ నిర్ణయం వ్యాపార వర్గాలకు ఉపశమనం కలిగించేలా మారింది.
ఈ ధరల తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులకు ప్రత్యక్ష లాభం కలిగించనుంది. అలాగే పరోక్షంగా సాధారణ ప్రజలపై భారం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. తాజా ధరల ప్రకారం ఢిల్లీలో రూ.2,930, హైదరాబాద్‌లో రూ.3,178, విజయవాడలో రూ.3,115గా నిర్ణయించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!