17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

Writer: Pooja 10:14 AM, 17 ఆగస్టు, 2026
ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు సనత్‌నగర్‌ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభంపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రుల ఆలోచన, ప్రణాళిక, శంకుస్థాపన, నిధుల మంజూరు అన్నీ కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన పేర్కొన్నారు. అల్వాల్‌, సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌లో ఒక్కోటి వెయ్యి పడకల సామర్థ్యంతో మూడు టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నది కేసీఆర్‌ ఆలోచన అని తెలిపారు. మూడు ఆసుపత్రుల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.2,679 కోట్లు మంజూరు చేసిందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులు నత్తనడకన సాగాయని హరీశ్‌రావు ఆరోపించారు. సనత్‌నగర్‌ ఆసుపత్రిని పూర్తిస్థాయి వైద్య, మౌలిక సదుపాయాలు లేకుండానే ప్రారంభిస్తున్నారని, కనీసం నీటి సరఫరా కూడా అందుబాటులో లేదని విమర్శించారు. పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ఆసుపత్రులను ఆదాయ వనరులుగా మార్చవద్దని కోరారు. టిమ్స్, వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, 2,000 పడకల నిమ్స్‌ కొత్త బ్లాక్‌ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు

ట్యాగ్లు
హరీశ్‌ రావుకేసీఆర్బీఆర్ఎస్టిమ్స్తెలంగాణ రాజకీయాలువైద్య సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు
సినిమాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
జనరల్

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..
జనరల్

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..
క్రీడలు

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్
గాసిప్స్

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?
రాజకీయాలు

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్
సినిమాలు

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..
జనరల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు
జనరల్

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత
జనరల్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!