17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత

Writer: Pooja 10:34 AM, 17 ఆగస్టు, 2026
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత

సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ, వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు అభిమాన సంఘం మద్దతు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 400కు పైగా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యమైంది.

ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు లక్ష మందికి పైగా బాలికలు, యువతులకు చేరువైంది. సామాజిక బాధ్యతతో అల్లు అర్జున్ అభిమానులు సమష్టిగా చేసిన ఈ కృషి ద్వారా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. యువతులకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించే దిశగా చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రశంసలు లభిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం

భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

ట్యాగ్లు
అల్లు అర్జున్అల్లు అర్జున్ ఫ్యాన్స్స్వస్థ్ నారీహెచ్‌పీవీ వ్యాక్సినేషన్సర్వైకల్ క్యాన్సర్సామాజిక సేవ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
జనరల్

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌
క్రీడలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌

భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత
జనరల్

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

సన్‌రైజర్స్‌ లీడ్స్‌పై ట్రెంట్‌ రాకెట్స్‌ ఘన విజయం
క్రీడలు

సన్‌రైజర్స్‌ లీడ్స్‌పై ట్రెంట్‌ రాకెట్స్‌ ఘన విజయం

టీమిండియా బ్యాటింగ్‌కు బ్రేక్‌
క్రీడలు

టీమిండియా బ్యాటింగ్‌కు బ్రేక్‌

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు
జనరల్

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ
జనరల్

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

తన లుక్‌పై వచ్చిన ఒత్తిడిపై సయామీ ఏమన్నారంటే?
సినిమాలు

తన లుక్‌పై వచ్చిన ఒత్తిడిపై సయామీ ఏమన్నారంటే?

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు
సినిమాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
జనరల్

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!