17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

Writer: Nithish 10:16 AM, 17 ఆగస్టు, 2026
‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. అయ్యప్ప భక్తిగీతానికి జీవీ ప్రకాష్ కుమార్ కొత్త మ్యూజికల్ టచ్ ఇవ్వగా, డప్పు శ్రీను గాత్రం, రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్, పాటలతో ఇప్పటికే సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రీ-రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ ‘ఇరుముడి’ ఒక మంచి ఎమోషనల్ రైడ్ అని, సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కొన్ని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయని, ఆగస్టు 21న థియేటర్లలో ఒక డిఫరెంట్ రవితేజను చూస్తారని అన్నారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ఇది లైట్‌హార్టెడ్ సినిమా కాదని, తీవ్రమైన భావోద్వేగాలు, ఉత్కంఠతో సాగే ఫ్యామిలీ డ్రామా అని తెలిపారు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను ఇంటెన్స్ డ్రామాలోకి తీసుకెళ్తాయని చెప్పారు. నిర్మాత వై. రవిశంకర్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్రతో పాటు పలువురు సినీ ప్రముఖులు చిత్రంపై నమ్మకం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

హీరోయిన్ అనన్య రాజ్ ఆకస్మిక మృతి

హీరోయిన్ అనన్య రాజ్ ఆకస్మిక మృతి

మహేశ్ ప్రశంసలుతో విపరీతంగా ట్రెండ్ అవుతున్న డీసీ!

మహేశ్ ప్రశంసలుతో విపరీతంగా ట్రెండ్ అవుతున్న డీసీ!

ట్యాగ్లు
ఇరుముడిరవితేజశివ నిర్వాణమైత్రీ మూవీ మేకర్స్మల్లెపూల పల్లకిప్రియా భవానీ శంకర్జీవీ ప్రకాష్ కుమార్బేబీ నక్షత్రఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు
సినిమాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
జనరల్

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..
జనరల్

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..
క్రీడలు

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్
గాసిప్స్

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?
రాజకీయాలు

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్
సినిమాలు

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..
జనరల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు
జనరల్

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత
జనరల్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!