14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

Writer: Pooja 01:07 PM, 14 ఆగస్టు, 2026
దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ దాదాపు పదేళ్ల తర్వాత తన వర్డ్‌మార్క్‌ లోగోను రీఫ్రెష్‌ చేసింది. మెటా ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆదమ్‌ మోస్సేరి ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌, థ్రెడ్స్‌ వేదికగా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌ పేరులోని అక్షరాల టైపోగ్రఫీని పునఃరూపకల్పన చేసి, మరింత స్పష్టంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే సంస్థకు సుపరిచితమైన గ్రాడియంట్‌ కెమెరా ఐకాన్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

కొత్త డిజైన్‌పై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

గత పదేళ్లుగా వర్డ్‌మార్క్‌లో మార్పు చేయలేదని, ఇన్‌స్టాగ్రామ్‌ అసలు గుర్తింపును కొనసాగిస్తూనే కొత్త డిజైన్‌ను మరింత క్లీన్‌గా, మోడరన్‌గా రూపొందించామని మోస్సేరి తెలిపారు. కొత్త డిజైన్‌పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆధునికంగా ఉందని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఇది ఏఐతో రూపొందించినట్లుగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ‘r’ అక్షరం ‘z’లా కనిపిస్తోందని, ఇన్‌స్టాగ్రామ్‌ కాస్త ‘Instagzam’లా మారిందంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

తగ్గిన బంగారం, వెండి ధరలు..

తగ్గిన బంగారం, వెండి ధరలు..

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

ట్యాగ్లు
ఇన్‌స్టాగ్రామ్ఇన్‌స్టాగ్రామ్ లోగోఆదమ్ మోస్సేరిమెటాసోషల్ మీడియాకొత్త డిజైన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు
జనరల్

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్
బిజినెస్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!