14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

Writer: Pooja 01:01 PM, 14 ఆగస్టు, 2026
ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నటి సమంత కొత్త బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంపీ డెవలపర్స్ తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతను నియమించినట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యానికి ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం ఉందని సంస్థ తెలిపింది. ఎంపీ డెవలపర్స్ ప్రస్థానం, సమంత సినీ ప్రయాణం రెండూ చెన్నైలోని పల్లవరం ప్రాంతంతో ముడిపడి ఉండటం విశేషం. చెన్నై మూలాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న తమ ప్రయాణంలో సమంత భాగస్వామ్యం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని సంస్థ పేర్కొంది.

2012లో ప్రారంభమైన ఎంపీ డెవలపర్స్ గత 14 ఏళ్లలో 250కి పైగా నివాస ప్రాజెక్టులను పూర్తి చేసి, 3,000కుపైగా కుటుంబాల నమ్మకాన్ని పొందినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో 15 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో పలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు ఇంటి కొనుగోలును దీర్ఘకాలిక పెట్టుబడిగా మార్చే లక్ష్యంతో ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ అనే కొత్త కాన్సెప్ట్‌ను సంస్థ పరిచయం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

తగ్గిన బంగారం, వెండి ధరలు..

తగ్గిన బంగారం, వెండి ధరలు..

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

ట్యాగ్లు
సమంతఎంపీ డెవలపర్స్బ్రాండ్ అంబాసిడర్రియల్ ఎస్టేట్చెన్నైగ్రోత్ గ్యారెంటీ హోమ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు
జనరల్

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్
బిజినెస్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!