
ఓటిటి

వన్97 కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన పేటీఎం షేర్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ రద్దు చేయడంతో ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లో స్పష్టంగా కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.
ఎన్ఎస్ఈలో షేర్ ధర దాదాపు 8.38 శాతం పడిపోయి రూ.1,051.10కి చేరగా, సెన్సెక్స్‌లో కూడా ఇదే స్థాయిలో క్షీణత నమోదైంది. అనంతరం కొంత కోలుకుని మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో సుమారు 1 శాతం నష్టంతో రూ.1,127.85 వద్ద ట్రేడైంది. అయితే, ఈ లైసెన్స్ రద్దు సంస్థ ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!