29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సస్పెన్స్ కథతో రాబోతున్న జాక్వెలిన్

Writer: Shivani K 12:43 PM, 29 జులై, 2026
సస్పెన్స్ కథతో రాబోతున్న జాక్వెలిన్

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అందం, నటనతో పాటు అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. యాక్షన్, కామెడీ, మ్యూజికల్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో మెరిసిన ఆమె, ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ సినిమాతో అలరించిన జాక్వెలిన్, ఇప్పుడు ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గతంలో సంచలనం సృష్టించిన క్లాసిక్ థ్రిల్లర్ ‘వో కౌన్ థీ’ స్ఫూర్తితో తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజ జీవితంలోని కొన్ని విచిత్రమైన, భయానక సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో జాక్వెలిన్ వర్కింగ్ ఉమెన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఉత్తర భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో అనుకోకుండా భయానక పరిస్థితుల్లో చిక్కుకున్న యువతి వాటిని ఎదుర్కొనే ప్రయాణం చుట్టూ కథ సాగనుందని టాక్. హారర్ అంశాలతో పాటు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కామెడీ చిత్రాలతో అలరించిన జాక్వెలిన్, ఈ కొత్త జానర్ ప్రయోగంతో తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకోవాలని చూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుణ్ తేజ్‌తో సీన్లపై రితికా ఆసక్తికర వ్యాఖ్యలు

వరుణ్ తేజ్‌తో సీన్లపై రితికా ఆసక్తికర వ్యాఖ్యలు

కంగనా కామెంట్స్‌కు విశాల్ కౌంటర్

కంగనా కామెంట్స్‌కు విశాల్ కౌంటర్

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు

పెళ్లిపై చర్చకు దారి తీసిన త్రిష వ్యాఖ్యలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్

ట్యాగ్లు
జాక్వెలిన్ ఫెర్నాండెజ్బాలీవుడ్ నటిహారర్ థ్రిల్లర్సస్పెన్స్ సినిమావో కౌన్ థీహిందీ సినిమాబాలీవుడ్ అప్‌డేట్స్కొత్త సినిమాయాక్షన్ థ్రిల్లర్వినోద వార్తలు
AdvertisementAdvertisement
రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
బిజినెస్

సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

కామన్వెల్త్‌లో భారత్ జోరు..
క్రీడలు

కామన్వెల్త్‌లో భారత్ జోరు..

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు
బిజినెస్

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు

ఓవర్సీస్ డీల్‌తో ‘రోమాంచకం’పై అంచనాలు పెరుగుదల
సినిమాలు

ఓవర్సీస్ డీల్‌తో ‘రోమాంచకం’పై అంచనాలు పెరుగుదల

బెంగళూరులో గ్రాండ్‌గా 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్..
సినిమాలు

బెంగళూరులో గ్రాండ్‌గా 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్..

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..
షోస్

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

'కాంతార' హీరోకు గ్లోబల్ గుర్తింపు.. ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు!
సినిమాలు

'కాంతార' హీరోకు గ్లోబల్ గుర్తింపు.. ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు!

సాంకేతికతతో పాటు సృజనాత్మకతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

సాంకేతికతతో పాటు సృజనాత్మకతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'లో యువినా పార్థవి ఎంట్రీ
సినిమాలు

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'లో యువినా పార్థవి ఎంట్రీ

హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్..
రాజకీయాలు

హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్..

తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్
జనరల్

తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు
జనరల్

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!