21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు

Writer: Nithish 12:34 PM, 21 ఆగస్టు, 2026
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు

దేశంలో స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరింత పెరుగుతున్నాయి. రియల్‌మీ, ఒప్పో, వివో, సామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌ వంటి ప్రముఖ బ్రాండ్లు ఎంపిక చేసిన మోడళ్ల ధరలను ఇప్పటికే పెంచాయి. ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్‌సెట్ల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం అధికమైందని కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు, పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగి వినియోగదారులు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరగడం గమనార్హం. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశీయ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది.

ఐడీసీ ఏషియా పసిఫిక్‌ సీనియర్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసన జోషి ప్రకారం, మెమొరీ, చిప్‌సెట్ల ధరల పెరుగుదల కారణంగా జూన్‌ నాటికి భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల సగటు ధరలు దాదాపు 15 శాతం పెరిగాయి. చిప్‌లతో పాటు ఇతర మొబైల్‌ విడిభాగాల ధరలు కూడా పెరుగుతుండటంతో రానున్న నెలల్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు మరో 7–10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో కంపెనీలు ఆ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులపైకి బదిలీ చేస్తున్నాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు శభమ్‌ సింగ్‌ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్.. ఇదే!

గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్.. ఇదే!

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ట్యాగ్లు
స్మార్ట్‌ఫోన్‌ ధరలుమొబైల్‌ ధరల పెంపురియల్‌మీఒప్పోవివోసామ్‌సంగ్‌వన్‌ప్లస్‌మొబైల్‌ మార్కెట్‌చిప్‌సెట్‌ ధరలుటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ
షోస్

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ

అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...
జనరల్

అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...

మెస్సీ జెర్సీకి రికార్డు ధర
క్రీడలు

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్
బిజినెస్

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్
బిజినెస్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ
సినిమాలు

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు
టెక్నాలజీ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి
జనరల్

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!