16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోదావరి-కావేరి ప్రాజెక్ట్‌కు కేంద్రం కొత్త షరతు!

Writer: Pooja 05:33 AM, 16 జులై, 2026
గోదావరి-కావేరి ప్రాజెక్ట్‌కు కేంద్రం కొత్త షరతు!

గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే ముందుకు వెళ్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల అనంతరం, బుధవారం నిర్వహించిన జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని ప్రతిపాదించారు. అయితే, సంబంధిత రాష్ట్రాల అంగీకారం లేకుండా నిర్ణయం తీసుకోబోమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరికి చెరో 45 టీఎంసీలు, కర్ణాటకకు 16 టీఎంసీలు కేటాయించే ప్రతిపాదనపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేయగా, తమిళనాడు, పుదుచ్చేరి ఈ ప్రాజెక్టుకు మద్దతు తెలిపాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

 త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

ట్యాగ్లు
గోదావరి కావేరినదుల అనుసంధానంసీఆర్ పాటిల్ఆంధ్రప్రదేశ్కర్ణాటకజల ప్రాజెక్టులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు
బిజినెస్

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు
బిజినెస్

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్
బిజినెస్

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు
బిజినెస్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి
జనరల్

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ
జనరల్

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

 త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ
జనరల్

త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి
జనరల్

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్
జనరల్

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?
జనరల్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం

అమెరికా చట్టాన్నే మార్చించిన దీప పోరాటం
జనరల్

అమెరికా చట్టాన్నే మార్చించిన దీప పోరాటం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!