22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ లాంచ్..

Writer: Chandrika 03:15 PM, 6 ఆగస్టు, 2026
భారీ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ లాంచ్..

షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ భారత మార్కెట్లో రెడ్‌మీ నోట్ 17 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ, IP65 రేటింగ్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది. నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్స్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని రెడ్‌మీ ప్రకటించింది.

కెమెరా విభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 8000mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే రెండున్నర రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.27,999, 8GB+128GB వేరియంట్ ధర రూ.30,999గా నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి అమెజాన్, షావోమీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎస్‌బీఐ, కోటక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, డార్క్ నైట్, స్టార్‌లైట్ పర్పుల్ రంగుల్లో లభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు

స్పేస్‌ఎక్స్‌ భారీ డీల్‌తో అమన్ సాంగర్‌కు గ్లోబల్ గుర్తింపు

ఏఐ ఎఫెక్ట్.. ఫ్రెషర్లకు ఎదురవుతున్న కొత్త సవాల్!

ఏఐ ఎఫెక్ట్.. ఫ్రెషర్లకు ఎదురవుతున్న కొత్త సవాల్!

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

ట్యాగ్లు
రెడ్‌మీ నోట్ 17 5జీషావోమీరెడ్‌మీస్నాప్‌డ్రాగన్ 4 జెన్ 48000mAh బ్యాటరీఆండ్రాయిడ్ 16హైపర్‌ఓఎస్ 3అమోలెడ్ డిస్‌ప్లేస్మార్ట్‌ఫోన్ విడుదలభారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!