21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

Writer: Shivani K 10:07 PM, 21 సెప్టెంబర్, 2026
దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

దసరా మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఘాట్‌ రోడ్‌ను పూర్తిగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

ఘాట్‌ రోడ్‌ మూసివేత సమయంలో భక్తులు కనకదుర్గానగర్‌ మార్గం ద్వారా అమ్మవారి ఆలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. వాహనాల్లో వచ్చే భక్తులు ప్రత్యామ్నాయ పార్కింగ్‌ ప్రదేశాలను వినియోగించుకోవాలని కోరారు. దసరా మహోత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పరిశుభ్రతపై ప్రశ్నలు.. డాక్టర్‌కు షాకింగ్‌ అనుభవం!

ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పరిశుభ్రతపై ప్రశ్నలు.. డాక్టర్‌కు షాకింగ్‌ అనుభవం!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

ట్యాగ్లు
ఇంద్రకీలాద్రిదసరా మహోత్సవాలువిజయవాడకనకదుర్గమ్మ ఆలయంఘాట్‌ రోడ్‌ఘాట్‌ రోడ్‌ మూసివేతభక్తులుఆలయ ఏర్పాట్లుపార్కింగ్‌ఆంధ్రప్రదేశ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పరిశుభ్రతపై ప్రశ్నలు.. డాక్టర్‌కు షాకింగ్‌ అనుభవం!
జనరల్

ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పరిశుభ్రతపై ప్రశ్నలు.. డాక్టర్‌కు షాకింగ్‌ అనుభవం!

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ
సినిమాలు

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు
సినిమాలు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!