22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

Writer: Shivani K 11:43 PM, 21 సెప్టెంబర్, 2026
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులకు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వేగం పెరగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పనులు కొనసాగించాలని, స్పష్టమైన వర్క్‌ షెడ్యూల్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను సమీక్షించాలని, ప్రతి పనికి ప్రత్యేక అధికారిని బాధ్యుడిగా నియమించాలని సూచించారు. ఆస్పత్రి నిర్మాణాన్ని నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఇటీవల ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జె. చోంగ్తు కూడా అధికారులను ఆదేశించారు.

వరంగల్‌ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, రహదారి అనుసంధానం వంటి అంశాలపైనా సీఎం సమీక్షించారు. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌లను అనుసంధానించే రహదారి వ్యవస్థను అభివృద్ధి చేయాలని, విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి రోడ్‌ కనెక్టివిటీని మెరుగుపరచాలని సూచించారు. హైదరాబాద్‌ తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేసేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని, ఆలయ, అటవీ పర్యాటకంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి దేవాలయం, రామప్ప దేవాలయాలకు భవిష్యత్తులో పెరిగే భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పించాలని, అన్ని వసతులతో కూడిన పెద్ద బస్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డివరంగల్సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిఆస్పత్రి నిర్మాణంవరంగల్ అభివృద్ధిఅండర్‌గ్రౌండ్ డ్రైనేజీఔటర్ రింగ్ రోడ్డురహదారి అనుసంధానంవరంగల్ విమానాశ్రయంతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!