21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

Writer: Shivani K 09:07 PM, 21 సెప్టెంబర్, 2026
త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

బిగ్‌బాస్‌ హౌస్‌లో త్రిగుణ్‌ ఉండటంతో ఆయన వ్యక్తిగత జీవితం, సినిమాలు, ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలపై చర్చ జరుగుతోంది. త్రిగుణ్‌ 2023 సెప్టెంబర్‌ 2న నివేదితను ప్రేమించి వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లా అవినాశి పట్టణంలోని శ్రీ సెంథూర్‌ మహల్‌లో కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. అయితే అప్పట్లో వీరి పెళ్లిపై పలు రూమర్లు వచ్చాయి. తాజాగా వైరల్‌ అవుతున్న వీడియోల్లో త్రిగుణ్‌ తన వివాహం సీక్రెట్‌గా జరగలేదని, తల్లి మరణించడంతో ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తన భార్యను కూడా తన తల్లే పరిచయం చేశారని చెప్పారు. నివేదిత ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న సమయంలో ఇంటి నిర్మాణం విషయంలో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారితీసిందని వివరించారు.

ఇక తన సినీ ప్రయాణం గురించి కూడా త్రిగుణ్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 17–18 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని, కెరీర్‌లో మార్పు కోసం తన పేరును అదిత్‌ అరుణ్‌ నుంచి త్రిగుణ్‌గా మార్చుకున్నానని చెప్పారు. పేరు మార్చుకున్న తర్వాత దాదాపు పది సినిమాల్లో నటించానని తెలిపారు. చెన్నైకి చెందిన త్రిగుణ్‌ 2009లో ‘కథ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా, సెకండ్‌ హీరోగా, సహాయ పాత్రల్లో కనిపించారు. ‘24 కిస్సెస్‌’, ‘పీఎస్‌వీ గరుడ’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘కథ కంచికి మనం ఇంటికి’, ‘డియర్‌ మేఘ’, ‘ఈషా’ వంటి సినిమాల్లో నటించారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొండా’లో టైటిల్‌ రోల్‌ పోషించారు. ఇటీవల కిరణ్‌ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్‌ స్టోరీ’లో సెకండ్‌ హీరోగా కనిపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..
ట్యాగ్లు
త్రిగుణ్బిగ్‌బాస్‌ తెలుగుత్రిగుణ్‌ పెళ్లినివేదితత్రిగుణ్‌ సినిమాలుఅదిత్‌ అరుణ్కొండాతెలుగు సినిమాబిగ్‌బాస్‌ హౌస్త్రిగుణ్‌ సినీ ప్రయాణం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లగ్జరీ హోటల్‌లో ఊహించని షాక్‌..
జనరల్

లగ్జరీ హోటల్‌లో ఊహించని షాక్‌..

దసరా మహోత్సవాలు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ
సినిమాలు

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు
సినిమాలు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్
క్రీడలు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!
సినిమాలు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!