
సినిమాలు

గూగుల్ సంస్థ తన కొత్త ‘ఏఐ ప్లస్’ సర్వీస్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సబ్స్క్రిప్షన్ సేవకు నెలవారీ చందా రూ.399 గా నిర్ణయించారు. అయితే, కొత్త వినియోగదారుల కోసం తొలి ఆరు నెలల పాటు ప్రత్యేక ఆఫర్‌గా రూ.199 కే అందుబాటులో ఉంచారు.
ఈ ప్లాన్‌లో గూగుల్ జెమినీ యాప్, నోట్‌బుక్ ఎల్ఎమ్ వంటి పలు ఏఐ ఆధారిత ఉత్పత్తులు ఉండనున్నాయి. ఏఐ మోడల్స్, ఇంటిగ్రేషన్స్ను విస్తృతంగా వినియోగించే వారికి ఈ సేవ మరింత ఉపయోగపడనుంది. అదనంగా, ఈ ప్లాన్‌లో గూగుల్ ఫొటోలు, డ్రైవ్, జీమెయిల్ వంటి సేవలకు 200 జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభించనుంది.






.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!