
క్రీడలు

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భారత జాతీయ క్రికెట్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసి ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
సంజు శాంసన్ అద్భుతంగా 89 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు. ఇషాన్ కిషన్ 39 పరుగులు,శివమ్ దూబే 43 పరుగులు చేశారు. తిలక్ వర్మ 21, హార్దిక్ పాండ్యా 27, సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే ఇంగ్లాండ్ 254 పరుగులు చేయాల్సి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!