21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జింబాబ్వే టీ20లకు భారత్ సిద్ధం

Writer: Pooja 07:20 AM, 21 జులై, 2026
జింబాబ్వే టీ20లకు భారత్ సిద్ధం

జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే జింబాబ్వే చేరుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగనున్న టీమిండియా, ఈ సిరీస్ ద్వారా తమ జట్టు కాంబినేషన్లను పరీక్షించుకోవడంతో పాటు విజయాలతో సిరీస్‌ను ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్-జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జూలై 23న, రెండో మ్యాచ్ జూలై 25న, మూడో మ్యాచ్ జూలై 26న జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఫ్యాన్‌కోడ్, జీ నెట్‌వర్క్, యూనైట్ 8 స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్పెయిన్ ప్రపంచకప్ సంబరాల్లో విషాదం

స్పెయిన్ ప్రపంచకప్ సంబరాల్లో విషాదం

పీవీ సింధుకు కోహ్లీ సలహా

పీవీ సింధుకు కోహ్లీ సలహా

ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కీగన్ కన్నుమూత

ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కీగన్ కన్నుమూత

రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

రోహిత్–కోహ్లీపై స్పష్టత కోరిన యువరాజ్

రోహిత్–కోహ్లీపై స్పష్టత కోరిన యువరాజ్

ట్యాగ్లు
భారత్జింబాబ్వేటీ20 సిరీస్శ్రేయస్ అయ్యర్టీమిండియాక్రికెట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
సింధు విజయం.. రాజమౌళి రిప్లై వైరల్

సింధు విజయం.. రాజమౌళి రిప్లై వైరల్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార
సినిమాలు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
సినిమాలు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక
జనరల్

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా
జనరల్

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా

అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైరల్..
క్రీడలు

అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైరల్..

ఏఐ ఏజెంట్‌తో భారీ సైబర్ దాడి..
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్‌తో భారీ సైబర్ దాడి..

జెమినీ కోసం ప్రత్యేక ఏఐ చిప్..
టెక్నాలజీ

జెమినీ కోసం ప్రత్యేక ఏఐ చిప్..

గ్లోబల్ ఏఐ పోటీలో చైనా మరో అడుగు
టెక్నాలజీ

గ్లోబల్ ఏఐ పోటీలో చైనా మరో అడుగు

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల
జనరల్

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల

పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్
జనరల్

పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్
సినిమాలు

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!