
న్యూస్

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి తేదీ ఖరారైంది. మరికొన్ని రోజుల్లో, ఈ నెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్తో ఏడు అడుగులు వేయబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, మంధాన–ముచ్చల్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక లేఖ పంపించారు. వివాహ జీవితంలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ సంతోషంగా ముందుకు సాగాలని ఆయన ఆశీర్వదించారు.
ఇక స్మృతి–పలాశ్ ఎంగేజ్మెంట్ ఇప్పటికే పూర్తయింది.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!