27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుర్కియే జూనియర్ ఓపెన్ ఛాంపియన్‌గా సాయి నచికేత్!

Writer: Harika S 06:45 AM, 27 జులై, 2026
తుర్కియే జూనియర్ ఓపెన్ ఛాంపియన్‌గా సాయి నచికేత్!

తెలుగు యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి నచికేత్ భట్రాజు తుర్కియే జూనియర్ ఓపెన్‌లో విజేతగా నిలిచి మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇస్తాంబుల్‌లో జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య దేశానికి చెందిన టాప్‌సీడ్ మెమెత్ టోరెమిస్‌ను 21-11, 23-21తో వరుస గేముల్లో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.

ఇటీవల ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ టైటిల్ గెలిచిన నచికేత్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్‌లోని చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ యువ షట్లర్, వరుస విజయాలతో భారత బ్యాడ్మింటన్ భవిష్యత్ ఆశాకిరణంగా నిలుస్తున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీరాబాయి చాను రికార్డు, రిషికాంత్‌కు రజతం

మీరాబాయి చాను రికార్డు, రిషికాంత్‌కు రజతం

ఇండియా vs జింబాబ్వే టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా

ఇండియా vs జింబాబ్వే టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా

అనాహత్ సింగ్ విజయంపై మోదీ ప్రశంసలు

అనాహత్ సింగ్ విజయంపై మోదీ ప్రశంసలు

రిషికాంత్ సింగ్ ఘన విజయం

రిషికాంత్ సింగ్ ఘన విజయం

స్క్వాష్‌లో చరిత్ర సృష్టించిన అనహత్ సింగ్

స్క్వాష్‌లో చరిత్ర సృష్టించిన అనహత్ సింగ్

ప్రపంచ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో అనహత్‌ సింగ్‌..

ప్రపంచ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో అనహత్‌ సింగ్‌..

ట్యాగ్లు
సాయి నచికేత్ భట్రాజుతుర్కియే జూనియర్ ఓపెన్బ్యాడ్మింటన్హైదరాబాద్భారత బ్యాడ్మింటన్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!
జనరల్

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌
జనరల్

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!
జనరల్

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!

‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!
సినిమాలు

‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు
జనరల్

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్
సినిమాలు

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..
జనరల్

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం
జనరల్

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?
గాసిప్స్

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్
జనరల్

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

ఎన్నికల్లో పోటీ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన
జనరల్

ఎన్నికల్లో పోటీ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన

తుర్కియే జూనియర్ ఓపెన్ ఛాంపియన్‌గా సాయి నచికేత్!
క్రీడలు

తుర్కియే జూనియర్ ఓపెన్ ఛాంపియన్‌గా సాయి నచికేత్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!