31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు.. సెమీస్‌కు ముగ్గురు

Writer: Harika S 05:54 AM, 31 అక్టోబర్, 2026
హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు.. సెమీస్‌కు ముగ్గురు

బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్నీ హైలో ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, అన్‌మోల్ ఖర్బ్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ పీవీ సింధు 21–12, 21–10తో అమేలియా షుల్‌ను ఓడించింది. కేవలం 28 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. మరో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారిణులు అన్‌మోల్ ఖర్బ్, ఆరో సీడ్ ఉన్నతి హుడా తలపడ్డారు.

ఈ పోరులో అన్‌మోల్ ఖర్బ్ 21–17, 18–21, 21–16తో ఉన్నతి హుడాపై విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ లక్ష్యసేన్ కూడా చివరి నాలుగు దశకు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఫిన్లాండ్‌కు చెందిన కేల్ కొల్జోనెన్‌తో తలపడిన లక్ష్య 14–21, 21–17, 21–13తో గెలిచాడు. 66 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత వరుసగా రెండు గేములు గెలిచి లక్ష్యసేన్ సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అండర్-19 ఆసియా కప్‌కు ద్రవిడ్, సెహ్వాగ్ తనయులు.. భారత జట్టులో చోటు

అండర్-19 ఆసియా కప్‌కు ద్రవిడ్, సెహ్వాగ్ తనయులు.. భారత జట్టులో చోటు

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు..

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు..

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మనీషా బన్వాలా చరిత్ర..

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మనీషా బన్వాలా చరిత్ర..

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

నాలుగో టీ20లో  భారత్ ముందు కివీస్ భారీ లక్ష్యం!

నాలుగో టీ20లో భారత్ ముందు కివీస్ భారీ లక్ష్యం!

ట్యాగ్లు
పీవీ సింధులక్ష్యసేన్అన్‌మోల్ ఖర్బ్హైలో ఓపెన్ 2026బ్యాడ్మింటన్బీడబ్ల్యూఎఫ్ టూర్ఉన్నతి హుడాభారత షట్లర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..
జనరల్

ఏలూరులో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి సమీక్ష..

2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం
జనరల్

2,545 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు టీజీఈఆర్‌సీ ఆమోదం

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..
జనరల్

విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు శుభవార్త..

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?
జనరల్

పింఛనుదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛను..?

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..
రాజకీయాలు

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

రెండు భాగాలుగా రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బయోపిక్..?
గాసిప్స్

రెండు భాగాలుగా రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బయోపిక్..?

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 8 కొత్త సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో సహా ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 8 కొత్త సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో సహా ఎక్కడ చూడాలంటే?

హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు.. సెమీస్‌కు ముగ్గురు
క్రీడలు

హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు.. సెమీస్‌కు ముగ్గురు

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్
జనరల్

అమెరికాలో కడియం శ్రీహరి, కడియం కావ్యకు ఆత్మీయ స్వాగతం.. జీటీఏ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్

సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాలు.. ‘విశ్వంభర’, ‘కాకా’లో ముందుగా వచ్చేది ఏది?
గాసిప్స్

సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాలు.. ‘విశ్వంభర’, ‘కాకా’లో ముందుగా వచ్చేది ఏది?

చేతుల్లో ఈ లక్షణాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

చేతుల్లో ఈ లక్షణాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే!

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..
బిజినెస్

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డు స్థాయి లాభాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!