3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం

Writer: Pooja 11:35 AM, 3 అక్టోబర్, 2026
మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత గోల్ఫర్‌ ప్రణవి ఉర్స్‌ చరిత్ర సృష్టించారు. మహిళల వ్యక్తిగత గోల్ఫ్‌ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించారు. 15 అండర్‌ పార్‌తో పోటీని ముగించిన ప్రణవి చివరి రౌండ్‌లో ఒక్క స్ట్రోక్‌ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత గోల్ఫ్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం.

ప్రణవి విజయంతో ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య మరింత పెరిగింది. ప్రణవి ఉర్స్‌, అదితి అశోక్‌, దీక్షా దాగర్‌లతో కూడిన భారత మహిళల గోల్ఫ్‌ జట్టు జట్టు విభాగంలో రజత పతకాన్ని కూడా సాధించింది. ప్రస్తుతం భారత్‌ 18 స్వర్ణాలు, 26 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 79 పతకాలు సాధించి పతకాల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

ట్యాగ్లు
ఆసియా క్రీడలుప్రణవి ఉర్స్గోల్ఫ్ స్వర్ణంభారత గోల్ఫ్టీమ్ ఇండియాఆసియా క్రీడలు 2026
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్
జనరల్

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్
క్రీడలు

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు
రాజకీయాలు

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్
రాజకీయాలు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్
క్రీడలు

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం -  మాలవికా మోహనన్
సినిమాలు

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం - మాలవికా మోహనన్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్
షోస్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం
క్రీడలు

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు
జనరల్

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు
జనరల్

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

ఎస్‌ఐఆర్‌పై భట్టి ఆందోళన...ఓటు హక్కుపై ప్రశ్నలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై భట్టి ఆందోళన...ఓటు హక్కుపై ప్రశ్నలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!