23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

Writer: Nithish 12:12 PM, 3 ఆగస్టు, 2026
శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. అతని పునరావాసానికి మరింత సమయం అవసరమని భావించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ, బుమ్రా స్థానంలో ఆకిబ్ నబీని జట్టులోకి ఎంపిక చేసింది.

'జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్'గా గుర్తింపు పొందిన ఆకిబ్ నబీ గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో 104 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. జమ్మూ కశ్మీర్‌కు తొలి రంజీ ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిన అతడు, ఇటీవల భారత్-ఎ తరఫున శ్రీలంక-ఎపై జరిగిన అనధికారిక టెస్టుల్లో కూడా ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో తొలిసారి భారత జాతీయ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

ట్యాగ్లు
జస్‌ప్రీత్ బుమ్రాఆకిబ్ నబీభారత్ వర్సెస్ శ్రీలంకటీమిండియాబీసీసీఐటెస్టు క్రికెట్రంజీ ట్రోఫీశుభ్‌మన్ గిల్భారత క్రికెట్శ్రీలంక టెస్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్
షోస్

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్
సినిమాలు

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ
జనరల్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
జనరల్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్
రాజకీయాలు

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..
బిజినెస్

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్.. ఈ అలవాట్లతోనే అసలు ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్.. ఈ అలవాట్లతోనే అసలు ముప్పు

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!