23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

Writer: Pooja 04:48 PM, 23 సెప్టెంబర్, 2026
లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు, ముడి చమురు ధరల్లో స్థిరీకరణ వంటి పరిణామాలతో ఇన్వెస్టర్లలో సానుకూలత పెరిగింది. దీంతో సెన్సెక్స్‌ 299.17 పాయింట్లు లేదా 0.40 శాతం లాభపడి 74,828.25 వద్ద ముగియగా.. నిఫ్టీ 117.80 పాయింట్లు లేదా 0.50 శాతం పెరిగి 23,446.80 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50లో టాటా స్టీల్, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 0.7 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 0.9 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్‌ 2.4 శాతం లాభంతో ముందంజలో ఉండగా.. ఎఫ్‌ఎంసీజీ షేర్లు కూడా మంచి పనితీరు కనబరిచాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ సుమారు 0.8 శాతం క్షీణించి వెనుకబడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

ఎన్‌ఎస్ఈ ఐపీఓకు ఊహించని డిమాండ్

ఎన్‌ఎస్ఈ ఐపీఓకు ఊహించని డిమాండ్

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బుల్‌ రన్‌లో స్టాక్‌ మార్కెట్‌.. మంత్రుల పెట్టుబడులు ఎక్కడంటే?

బుల్‌ రన్‌లో స్టాక్‌ మార్కెట్‌.. మంత్రుల పెట్టుబడులు ఎక్కడంటే?

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీటాటా స్టీల్బజాజ్ ఫైనాన్స్హిందాల్కో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్
రాజకీయాలు

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..
బిజినెస్

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్.. ఈ అలవాట్లతోనే అసలు ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్.. ఈ అలవాట్లతోనే అసలు ముప్పు

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ
జనరల్

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్
జనరల్

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జనరల్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!