19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేకేఆర్‌లో సగం వాటాను విక్రయించిన జయ్ మెహతా?

Writer: Pooja 02:03 PM, 18 నవంబర్, 2026
కేకేఆర్‌లో సగం వాటాను విక్రయించిన జయ్ మెహతా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రముఖ ఫ్రాంచైజీ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యంలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా భర్త జయ్ మెహతా తన వాటాలో సగాన్ని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేకేఆర్‌లో జయ్ మెహతాకు 45 శాతం వాటా ఉండగా, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు 55 శాతం వాటా ఉంది. జయ్ మెహతా తన వాటాలోని 22.5 శాతాన్ని అమెరికాకు చెందిన పెట్టుబడి సంస్థ అరెస్ మేనేజ్‌మెంట్‌కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ 400 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3,737 కోట్లు. ఇటీవల ఓ సంస్థ కేకేఆర్ మొత్తం విలువను సుమారు రూ.16,634 కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం.

2007లో షారుక్ ఖాన్, జయ్ మెహతా, జూహీ చావ్లా కలిసి ప్రమోటర్లుగా కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఐపీఎల్ తొలి సీజన్‌కు ముందే ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అమెరికాలో పలు స్పోర్ట్స్ క్లబ్‌లలో పెట్టుబడులు కలిగిన అరెస్ మేనేజ్‌మెంట్‌తో జయ్ మెహతా ఒప్పందం కుదుర్చుకున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లావాదేవీ పూర్తిగా నగదు రూపంలో జరగనుందని, ప్రస్తుతం చివరి దశలో ఉందని సమాచారం. అయితే, ఈ వాటా విక్రయానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక అనుమతి తప్పనిసరి. ఈ ఒప్పందం ద్వారా బీసీసీఐకి కూడా ఆదాయం సమకూరనుంది. లావాదేవీ మొత్తం విలువలో ఐదు శాతం బీసీసీఐకి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు అధికారిక ఆమోదం లభిస్తే కేకేఆర్ యాజమాన్య నిర్మాణంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టైమ్‌ 100 నెక్స్ట్‌ – భారత్‌’ జాబితాలో వైభవ్‌ సూర్యవంశీ..

‘టైమ్‌ 100 నెక్స్ట్‌ – భారత్‌’ జాబితాలో వైభవ్‌ సూర్యవంశీ..

శాండ్‌పేపర్‌ వివాదంపై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు..

శాండ్‌పేపర్‌ వివాదంపై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు..

సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయం కాదు - సితాంశు కొటక్‌

సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయం కాదు - సితాంశు కొటక్‌

న్యూజిలాండ్‌పై బుమ్రా బుల్లెట్ బౌలింగ్..

న్యూజిలాండ్‌పై బుమ్రా బుల్లెట్ బౌలింగ్..

భారత్ వర్సెస్ న్యూజిలాండ్: నికోల్స్‌ సెంచరీతో తొలి రోజు న్యూజిలాండ్‌ ఆధిపత్యం

భారత్ వర్సెస్ న్యూజిలాండ్: నికోల్స్‌ సెంచరీతో తొలి రోజు న్యూజిలాండ్‌ ఆధిపత్యం

మరో వివాదంలో చెస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌

మరో వివాదంలో చెస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌

ట్యాగ్లు
కోల్‌కతా నైట్ రైడర్స్జయ్ మెహతాషారుక్ ఖాన్అరెస్ మేనేజ్‌మెంట్ఐపీఎల్ యాజమాన్యంకేకేఆర్ వాటా విక్రయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు
సినిమాలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!