28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెయిట్‌లిఫ్టర్ అజయ్ బాబును అభినందించిన సీఎం చంద్రబాబు

Writer: Harika S 02:28 PM, 28 జులై, 2026
వెయిట్‌లిఫ్టర్ అజయ్ బాబును అభినందించిన సీఎం చంద్రబాబు

గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి అజయ్ బాబును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. అంతర్జాతీయ వేదికపై అజయ్ ప్రదర్శించిన ప్రతిభ రాష్ట్రానికే కాకుండా దేశానికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

తన తండ్రి శ్రీనివాసరావు క్రీడా వారసత్వాన్ని అజయ్ విజయవంతంగా కొనసాగిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధించి భారత క్రీడా కీర్తిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామన్‌వెల్త్‌లో భారత్ పతకాల పంట

కామన్‌వెల్త్‌లో భారత్ పతకాల పంట

ఇతనికి ఐపీఎల్‌లో ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు టీమిండియాలో చోటు!

ఇతనికి ఐపీఎల్‌లో ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు టీమిండియాలో చోటు!

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ

కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం

కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం

నేడు టెస్ట్ జట్టును ప్రకటించనున్న బీసీసీఐ

నేడు టెస్ట్ జట్టును ప్రకటించనున్న బీసీసీఐ

జస్టిన్ గ్రీవ్స్ చారిత్రక రికార్డు

జస్టిన్ గ్రీవ్స్ చారిత్రక రికార్డు

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఅజయ్ బాబుకామన్వెల్త్ క్రీడలు 2026వెయిట్‌లిఫ్టింగ్ఆంధ్రప్రదేశ్భారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ..
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ..

హైడ్రా వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రా వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

జంతర్ మంతర్ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

జంతర్ మంతర్ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మోదీకి సీఎం విజయ్ లేఖ
రాజకీయాలు

మోదీకి సీఎం విజయ్ లేఖ

ట్రైనీ ఐపీఎస్‌పై ఆరోపణలు అవాస్తవం: ఉదయ్
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌పై ఆరోపణలు అవాస్తవం: ఉదయ్

అభిమానులకు అల్లు అర్జున్ సూచన
సినిమాలు

అభిమానులకు అల్లు అర్జున్ సూచన

కామన్‌వెల్త్‌లో భారత్ పతకాల పంట
క్రీడలు

కామన్‌వెల్త్‌లో భారత్ పతకాల పంట

ఏపీ హైకోర్టు తీర్పుకు సుప్రీంకోర్టు మద్దతు
జనరల్

ఏపీ హైకోర్టు తీర్పుకు సుప్రీంకోర్టు మద్దతు

రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో కీలక మలుపు
సినిమాలు

రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో కీలక మలుపు

సింహాచలం గిరిప్రదక్షిణకు భక్తుల వెల్లువ.. ఘనంగా రథయాత్ర ప్రారంభం
జనరల్

సింహాచలం గిరిప్రదక్షిణకు భక్తుల వెల్లువ.. ఘనంగా రథయాత్ర ప్రారంభం

తెలంగాణలో తొలి టెలివిజన్ అవార్డులకు ఘనంగా శ్రీకారం
జనరల్

తెలంగాణలో తొలి టెలివిజన్ అవార్డులకు ఘనంగా శ్రీకారం

గ్లోబల్ టెక్ మార్కెట్‌కు భారీ షాక్!
టెక్నాలజీ

గ్లోబల్ టెక్ మార్కెట్‌కు భారీ షాక్!

రామ్ చరణ్ సర్జరీ పై స్పందించిన పెద్ది మేకర్స్
సినిమాలు

రామ్ చరణ్ సర్జరీ పై స్పందించిన పెద్ది మేకర్స్

‘ఫౌజీ’ టీజర్‌కు రంగం సిద్ధం...
గాసిప్స్

‘ఫౌజీ’ టీజర్‌కు రంగం సిద్ధం...

నీట్ ఉద్యమ అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
జనరల్

నీట్ ఉద్యమ అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!