19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్..!

Writer: Harika S 06:32 AM, 19 నవంబర్, 2026
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్..!

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియాకు ఐసీసీ నుంచి ఊహించని షాక్ తగిలింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన చివరి వన్డేలో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయడంలో భారత జట్టు విఫలమైంది. ఏడు ఓవర్లు వెనుకబడటంతో స్లో ఓవర్ రేట్ నిబంధనల కింద ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 35 శాతం జరిమానా విధించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతి ఓవర్ ఆలస్యానికి మ్యాచ్ ఫీజులో 5 శాతం చొప్పున జరిమానా విధిస్తారు. ఈ లెక్కన ఏడు ఓవర్లకు కలిపి 35 శాతం కోత పడింది. తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ రిఫరీ రంజన్ మాడుగల్లె విధించిన ఈ శిక్షను అంగీకరించడంతో అదనపు విచారణ అవసరం లేకుండా పోయింది.

ఈ చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ చెరో 46 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 187 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత్ 22 పరుగుల తేడాతో విజయం సాధించి వన్డే సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న భారత జట్టు ఇప్పుడు తదుపరి టెస్టు సవాలుపై దృష్టి సారించింది. వెల్లింగ్టన్‌లో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లోనూ విజయాలు సాధించాలని టీమిండియా భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టైమ్‌ 100 నెక్స్ట్‌ – భారత్‌’ జాబితాలో వైభవ్‌ సూర్యవంశీ..

‘టైమ్‌ 100 నెక్స్ట్‌ – భారత్‌’ జాబితాలో వైభవ్‌ సూర్యవంశీ..

శాండ్‌పేపర్‌ వివాదంపై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు..

శాండ్‌పేపర్‌ వివాదంపై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు..

సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయం కాదు - సితాంశు కొటక్‌

సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయం కాదు - సితాంశు కొటక్‌

న్యూజిలాండ్‌పై బుమ్రా బుల్లెట్ బౌలింగ్..

న్యూజిలాండ్‌పై బుమ్రా బుల్లెట్ బౌలింగ్..

భారత్ వర్సెస్ న్యూజిలాండ్: నికోల్స్‌ సెంచరీతో తొలి రోజు న్యూజిలాండ్‌ ఆధిపత్యం

భారత్ వర్సెస్ న్యూజిలాండ్: నికోల్స్‌ సెంచరీతో తొలి రోజు న్యూజిలాండ్‌ ఆధిపత్యం

మరో వివాదంలో చెస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌

మరో వివాదంలో చెస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌

ట్యాగ్లు
భారత్ వర్సెస్ న్యూజిలాండ్టీమిండియాఐసీసీ జరిమానాస్లో ఓవర్ రేట్శ్రేయస్ అయ్యర్ఇషాన్ కిషన్అక్షర్ పటేల్వెల్లింగ్టన్ టెస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!