5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సొంతగడ్డపై భారత్కు ఘోర పరాజయం..

Writer: Satish 12:47 PM, 26 నవంబర్, 2025
సొంతగడ్డపై భారత్కు ఘోర పరాజయం..

25 ఏళ్ల తర్వాత భారత్‌ను టెస్ట్ సిరీస్‌లో వారి నేలపై ఓడించిన తొలి విజయం.. 2–0 వైట్‌వాష్! గౌహతి టెస్టులో భారత్ ఘోర పరాభవం — 408 పరుగుల తేడాతో సఫారీలు విజయం.

సొంతగడ్డపై భారత్కు భారీ దెబ్బ తగిలింది. రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బ్యాటింగ్‌లో టీమ్ ఇండియా పూర్తిగా చేతులెత్తేసింది. జడేజా (54) తప్ప మిగతా బ్యాటర్లు ఎవ్వరూ నిలబడలేకపోయారు.

చివరి రోజున రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 140 పరుగులకే ఆలౌటై భారీ పరాజయం మూటగట్టుకుంది. సౌతాఫ్రికా బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చలాయించారు. సైమన్ 6 వికెట్లు, కేశవ్, ముత్తుసామి, మార్కో చెరో వికెట్ తీసి భారత బ్యాటింగ్‌ను కూలదోశారు.

దీంతో సౌతాఫ్రికా 408 రన్స్ తేడాతో విజయం సాధిస్తూ, 25 ఏళ్ల తర్వాత భారత్‌ను వారి నేలపై ఓడించి చరిత్ర సృష్టించింది. భారత బ్యాటింగ్ బలహీనత మరోసారి బహిర్గతమైంది

స్కోర్లు

SA: 489/10, 260/5d

IND: 201/10, 140/10

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

ట్యాగ్లు
స్పోర్ట్స్ న్యూస్టీమ్ ఇండియారెండో టెస్ట్సౌతాఫ్రికా సిరీస్భారత్ ఓటమి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం
సినిమాలు

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ
సినిమాలు

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

నైజీరియాలో పైప్‌లైన్‌ విషవాయువు కలకలం
జనరల్

నైజీరియాలో పైప్‌లైన్‌ విషవాయువు కలకలం

శ్రీశైలం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు
జనరల్

శ్రీశైలం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు

డెలులు టీజర్‌ రిలీజ్‌
సినిమాలు

డెలులు టీజర్‌ రిలీజ్‌

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
రాజకీయాలు

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన
జనరల్

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌
సినిమాలు

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి
సినిమాలు

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!