8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

Writer: Pooja 01:30 PM, 21 ఆగస్టు, 2026
భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

భారత్‌-బంగ్లాదేశ్‌ క్రికెట్‌ సిరీస్‌పై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఆరు మ్యాచ్‌ల ఈ పర్యటనకు సంబంధించిన తేదీలపై బీసీసీఐ, బీసీబీ మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. గతంలో వాయిదా పడిన ఈ సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో మూడు వన్డేలు, మూడు టీ20లు జరగాల్సి ఉంది. అయితే తొలి మ్యాచ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో సిరీస్‌ మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు తమీమ్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ. బీసీసీఐతో తేదీలపై చర్చలు జరుగుతున్నాయని, అవసరమైతే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు నిర్వహించనున్న గేమ్‌ డెవలప్‌మెంట్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించినప్పటికీ, భారత్‌ సిరీస్‌ తేదీలు ఖరారైన వెంటనే స్థానిక టోర్నీని మరో వేదికకు మార్చగలమని స్పష్టం చేశారు.

భారత జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు తుది అనుమతి రావాల్సి ఉండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది. తమ దేశంలో భద్రతకు ఎలాంటి సమస్య ఉండదని, భారత జట్టు తప్పకుండా వస్తుందనే ఆశాభావంతో ఉన్నామని తమీమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. అయితే ఇప్పటివరకు షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో టెన్షన్‌ నెలకొంది. సిరీస్‌ యథావిధిగా జరుగుతుందా లేదా మరోసారి వాయిదా పడుతుందా అనేది త్వరలో తేలనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

రాంచీ మ్యాచ్‌కు ధోనీ.. సీఎస్‌కే కోసం ఆ స్టార్ ఓపెనర్‌ను తీసుకొస్తారా?

రాంచీ మ్యాచ్‌కు ధోనీ.. సీఎస్‌కే కోసం ఆ స్టార్ ఓపెనర్‌ను తీసుకొస్తారా?

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ట్యాగ్లు
భారత్ బంగ్లాదేశ్భారత్ క్రికెట్బంగ్లాదేశ్ క్రికెట్బీసీసీఐబీసీబీతమీమ్ ఇక్బాల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు
జనరల్

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్
సినిమాలు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష

మహేష్ బాబు ‘వారణాసి’ కోసం కొత్త భాష.. రాజమౌళి మరోసారి అదే ప్రయోగం!
సినిమాలు

మహేష్ బాబు ‘వారణాసి’ కోసం కొత్త భాష.. రాజమౌళి మరోసారి అదే ప్రయోగం!

బిల్డ్ ఏపీతో పెట్టుబడులే లక్ష్యం.. ఎంవోయూలను వాస్తవ పెట్టుబడులుగా మారుస్తాం: చంద్రబాబు
రాజకీయాలు

బిల్డ్ ఏపీతో పెట్టుబడులే లక్ష్యం.. ఎంవోయూలను వాస్తవ పెట్టుబడులుగా మారుస్తాం: చంద్రబాబు

ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీల లంచ్ మీట్
జనరల్

ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీల లంచ్ మీట్

ఏపీ, మహారాష్ట్ర మంత్రుల కీలక భేటీ
జనరల్

ఏపీ, మహారాష్ట్ర మంత్రుల కీలక భేటీ

బిగ్‌బాస్‌ ఆఫర్‌కు నో చెప్పిన సీరత్‌ కపూర్‌
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌కు నో చెప్పిన సీరత్‌ కపూర్‌

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

నేపాల్‌లో భూప్రకంపనలు
జనరల్

నేపాల్‌లో భూప్రకంపనలు

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో
జనరల్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!