21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

Writer: Pooja 02:49 PM, 21 ఆగస్టు, 2026
తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా పార్టీలో సమస్యలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ మళ్లీ పుంజుకునేందుకు దోహదపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, ఎలాంటి తప్పులకు తావులేకుండా పనిచేస్తేనే మంత్రులు, కిందిస్థాయి అధికారుల్లో క్రమశిక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారు.

22ఏ భూముల నిబంధనలను కొందరు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామి కాదని, ఎన్నికల సమయంలో కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే చేసుకున్నామని స్పష్టం చేశారు. తమ పార్టీ చేస్తున్న సూచనలు, సలహాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

ట్యాగ్లు
తెలంగాణ కాంగ్రెస్కే నారాయణసీపీఐరేవంత్ రెడ్డిబీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ
జనరల్

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
రాజకీయాలు

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!