21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లో భారీ ఫేజ్‌

Writer: Pooja 02:03 PM, 21 ఆగస్టు, 2026
రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లో భారీ ఫేజ్‌

రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన దశకు చేరుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న ఆయన ఒక్కో సినిమాకు సుమారు రూ.100–150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన మార్కెట్‌ విలువ, బాక్సాఫీస్‌ స్టామినా మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

ఇక రణ్‌బీర్‌ రెండు భారీ సీక్వెల్స్‌ యానిమల్‌ పార్క్‌, బ్రహ్మాస్త్ర 2లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2027 మధ్య నుంచి ఈ రెండు చిత్రాల షూటింగ్‌లను చేపట్టే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి. విభిన్నమైన కథా ప్రపంచాలకు చెందిన ఈ రెండు సినిమాల్లో వరుసగా పనిచేయడం ఆయన నటనా వైవిధ్యాన్ని మరోసారి చూపించనుంది. అయితే పారితోషికం, షూటింగ్‌ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?

‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?

తెలంగాణలో సూర్య సినిమాకు అరుదైన రికార్డు?

తెలంగాణలో సూర్య సినిమాకు అరుదైన రికార్డు?

‘టాక్సిక్‌’కు బుక్‌మైషోలో సాలిడ్  హైప్‌

‘టాక్సిక్‌’కు బుక్‌మైషోలో సాలిడ్ హైప్‌

మరో తెలుగు వెబ్ సిరీస్‌లో త్రిష?

మరో తెలుగు వెబ్ సిరీస్‌లో త్రిష?

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

ట్యాగ్లు
రణ్‌బీర్ కపూర్యానిమల్ పార్క్బ్రహ్మాస్త్ర 2బాలీవుడ్భారతీయ సినిమాసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
రాకాలో విల్ స్మిత్?

రాకాలో విల్ స్మిత్?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ
జనరల్

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
రాజకీయాలు

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!