21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

Writer: Nithish 02:45 PM, 21 ఆగస్టు, 2026
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

భారత స్టార్‌ షట్లర్లు గాయత్రి గోపీచంద్‌–ట్రీసా జాలీ జోడీ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌లో చైనా జోడీ జియా యి ఫాన్‌–ఝాంగ్‌ షు జియాన్‌పై 16-21, 21-15, 21-13తో అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్‌లో వెనుకబడిన భారత జోడీ ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

దీంతో మహిళల డబుల్స్‌ విభాగంలో భారత్‌కు 15 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకం ఖాయం అయింది. చివరిసారిగా 2011లో అశ్విని పొన్నప్ప–జ్వాలా గుత్తా జోడీ కాంస్య పతకం సాధించింది. ఇటీవల అర్జున అవార్డు అందుకున్న గాయత్రి గోపీచంద్‌ మరోసారి తన ప్రతిభను చాటగా, ట్రీసా జాలీతో కలిసి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. సెమీఫైనల్‌లోనూ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మహిళల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత జోడీగా గాయత్రి–ట్రీసా చరిత్ర సృష్టిస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

ఇంగ్లండ్‌తో డ్రా.. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ముందంజ!

ఇంగ్లండ్‌తో డ్రా.. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ముందంజ!

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ డ్రా.. రెండో రౌండ్‌కు అర్హత

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ డ్రా.. రెండో రౌండ్‌కు అర్హత

ట్యాగ్లు
గాయత్రి గోపీచంద్‌ట్రీసా జాలీప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌బ్యాడ్మింటన్‌మహిళల డబుల్స్‌భారత బ్యాడ్మింటన్‌పతకం ఖాయంఅర్జున అవార్డుక్రీడా వార్తలుభారత క్రీడాకారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ
జనరల్

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
రాజకీయాలు

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!