
న్యూస్

టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. టోర్నమెంట్లో బంగ్లాదేశ్ స్థానంలో గ్రూప్-Cలో స్కాట్లాండ్కు అవకాశం కల్పిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది.
భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ వేదికల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేమని స్పష్టం చేసిన ఐసీసీ, బంగ్లాదేశ్ అభ్యర్థనను అంగీకరించలేదు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనకపోవడం ఖరారైంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!