15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

Writer: Chandrika 10:26 PM, 15 సెప్టెంబర్, 2026
ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌ ఈ నెల 16 నుంచి ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌ వేదికగా ప్రారంభం కానుంది. అయితే పోటీల్లో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్న భారత చెస్‌ బృందానికి వసతి విషయంలో చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. భారత గ్రాండ్‌మాస్టర్‌ శ్రీనాథ్‌ నారాయణన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భారత బృందం సమర్‌కండ్‌ విమానాశ్రయానికి చేరుకుని ఐదు గంటలకు పైగా గడిచినా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి గదులు కేటాయించలేదు. ఎప్పుడు గదులు కేటాయిస్తారనే దానిపై కూడా స్పష్టత లేకపోయిందని ఆయన తెలిపారు.

ఈ సమస్యపై భారత యువ చెస్‌ స్టార్‌ విదిత్‌ గుజరాతీ కూడా స్పందించాడు. ఉజ్బెకిస్థాన్‌లో తమ వసతి ఏర్పాట్లు ఇంకా ఖరారు కావాల్సి ఉందని పేర్కొన్నాడు. ఈ ఒలింపియాడ్‌లో భారత్‌ తరఫున ప్రపంచ ఛాంపియన్‌ గుకేశ్‌, ప్రజ్ఞానంద, కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌, విదిత్‌ గుజరాతీ, అర్జున్‌ ఇరిగేశీ తదితర ప్రముఖులు బరిలోకి దిగనున్నారు. ఓపెన్‌, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 400 జట్లు పోటీపడుతుండగా.. ఓపెన్‌ విభాగంలో 208, మహిళల విభాగంలో 192 జట్లు పాల్గొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

యాడ్స్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వైభవ్...

యాడ్స్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వైభవ్...

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

ట్యాగ్లు
ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌భారత చెస్‌ జట్టుచెస్‌ ఒలింపియాడ్‌ఉజ్బెకిస్థాన్‌సమర్‌కండ్‌గుకేశ్‌ప్రజ్ఞానందవిదిత్‌ గుజరాతీఅర్జున్‌ ఇరిగేశీకోనేరు హంపి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..
జనరల్

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
జనరల్

శ్రీవారికి 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..
సినిమాలు

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..
జనరల్

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..
సినిమాలు

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..
జనరల్

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...
జనరల్

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?
క్రీడలు

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..
జనరల్

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!