16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

Writer: Chandrika 11:10 PM, 15 సెప్టెంబర్, 2026
మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

ప్రధాని నరేంద్ర మోదీని ఆయన మాతృమూర్తి, దివంగత హీరాబెన్‌ ఆశీర్వదిస్తున్నట్లుగా కాశీకి చెందిన ఓ కళాకారుడు రూపొందించిన ప్రత్యేక హస్తకళా చిత్రం ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్‌ 17న మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బహుమతిగా ఇచ్చేందుకు ఈ కళాకృతిని సిద్ధం చేశారు. శ్రీరాముడి కాలం నాటిదిగా చెబుతున్న ‘ఉచంద్‌ కళ’ స్ఫూర్తితో పట్టుదారాలను ఉపయోగించి ఈ చిత్రాన్ని రూపొందించారు.

కళాకారుడు సర్వేశ్‌కుమార్‌ శ్రీవాస్తవ మరో ఇద్దరు కళాకారులతో కలిసి సుమారు నెలన్నర పాటు శ్రమించి ఈ ప్రత్యేక కళాకృతిని పూర్తి చేశారు. మోదీకి గతంలోనూ శ్రీవాస్తవ పలు కళాకృతులను బహుమతులుగా పంపించారు. అయోధ్య రామమందిరం, క్రికెట్‌ ప్రపంచ కప్‌ వంటి అంశాల ఆధారంగా ప్రత్యేక డిజైన్లతో కూడిన చీరలను కూడా ఆయన రూపొందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..

సోషల్ మీడియా ఫేమ్‌తో మారిన లైఫ్‌స్టైల్.. బిహార్ యూట్యూబర్ పెళ్లి వైరల్

సోషల్ మీడియా ఫేమ్‌తో మారిన లైఫ్‌స్టైల్.. బిహార్ యూట్యూబర్ పెళ్లి వైరల్

ట్యాగ్లు
ప్రధాని మోదీనరేంద్ర మోదీహీరాబెన్మోదీ పుట్టినరోజుకాశీ కళాకారుడుహస్తకళా చిత్రంఉచంద్ కళపట్టుదారాల కళవారణాసి కళపుట్టినరోజు కానుక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?
రాజకీయాలు

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..
జనరల్

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
జనరల్

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..
సినిమాలు

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..
జనరల్

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..
సినిమాలు

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..
జనరల్

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...
జనరల్

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!