16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్

Writer: Harika S 01:03 PM, 16 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్

బిగ్‌బాస్ తెలుగు 10లో ‘పవర్ ఆఫ్ పీపుల్’ టాస్క్‌లో భాగంగా ప్రేక్షకులకు ప్రత్యేక ఫైనల్ పవర్‌ను అందించారు. ‘మహాపరీక్ష వీక్’లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో కొందరిని మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రేక్షకుల ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. దీంతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల రీఎంట్రీపై ఆసక్తి పెరిగింది.

ప్రకటన ప్రకారం చరణ్‌కు ఓటు వేయాలనుకునే ప్రేక్షకులు 7288878572 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. చైత్రకు ఓటు వేయాలనుకునే వారు 72888785668 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా తిరిగి హౌస్‌లోకి వచ్చే అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ మీ ఓటు ఎవరికి? కింద కామెంట్ చేయండి!

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 1.. కెప్టెన్సీ రేసులో మరింత ఉత్కంఠ

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 1.. కెప్టెన్సీ రేసులో మరింత ఉత్కంఠ

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10పవర్ ఆఫ్ పీపుల్మహాపరీక్ష వీక్బిగ్‌బాస్ ఓటింగ్చరణ్చైత్రబిగ్‌బాస్ రీఎంట్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
జనరల్

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !
సినిమాలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

చిరుత చర్మం, గోర్లతో దందా..!
జనరల్

చిరుత చర్మం, గోర్లతో దందా..!

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..
జనరల్

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు
జనరల్

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం
రాజకీయాలు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!