5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం

Writer: Nithish 07:50 PM, 5 అక్టోబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం

బిగ్‌బాస్ తెలుగు 10లో ఐదో వారం నామినేషన్లు హీటెక్కాయి. సోమవారం ప్రారంభమైన ‘రోడ్ టు రోలర్’ టాస్క్‌లో భాగంగా నామినేషన్లు సాగగా.. ఓ ఆపిల్ కోసం మొదలైన పోటీ ఇంట్లో వాతావరణాన్ని మార్చేసింది. షాలినిని ఓడించి ఆపిల్‌ను దక్కించుకున్న వర్షిణి.. అపూర్వను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వర్షిణి రోహిత్‌ను నామినేట్ చేస్తూ.. అతడి వల్ల తాను ఎంతో బాధపడ్డానని చెప్పింది. దీనిపై రోహిత్ కూడా ఘాటుగా స్పందించాడు.

మరోవైపు అపూర్వను ముకేశ్ నామినేట్ చేయడంతో పాటు తనదైన శైలిలో సైగలు చేస్తూ నవ్వులు పూయించాడు. అపూర్వ పవర్‌ గురించి త్రిగుణ్‌ స్మార్ట్‌గా అంచనా వేశాడని ఆమె వ్యాఖ్యానించగా.. త్రిగుణ్‌ ఇతరులను రెచ్చగొడుతూ గేమ్ ఆడుతున్నాడంటూ రోహిత్ ఆరోపించాడు. దీనిపై త్రిగుణ్ తీవ్రంగా స్పందిస్తూ.. పక్కవాళ్లను రెచ్చగొట్టడం తన గేమ్ కాదని, ప్రతి విషయాన్ని బట్టీ పట్టడం కాకుండా కొంత బుర్ర ఉపయోగించాలని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దీంతో ప్రోమోలో అపూర్వ, వర్షిణి, రోహిత్, త్రిగుణ్ మధ్య జరిగిన వాగ్వాదాలు ఆసక్తిని పెంచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

బిగ్‌బాస్ తెలుగు 10 :రోహిత్ నాయుడుపై కౌశల్ మండా ఫైర్..

బిగ్‌బాస్ తెలుగు 10 :రోహిత్ నాయుడుపై కౌశల్ మండా ఫైర్..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 28 రివ్యూ: శ్రిష్టి ఔట్.. ఝాన్సీ స్టార్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 28 రివ్యూ: శ్రిష్టి ఔట్.. ఝాన్సీ స్టార్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ సీజన్ 10బిగ్‌బాస్ అక్టోబర్ 5 ప్రోమోనామినేషన్స్అపూర్వవర్షిణిత్రిగుణ్రోహిత్ముకేశ్బిగ్‌బాస్ తాజా ప్రోమో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌
సినిమాలు

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
జనరల్

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం
జనరల్

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు
సినిమాలు

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్
జనరల్

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు
జనరల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌
సినిమాలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!